అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణవాసి, చేనేత కార్మికుడు ఓంశేఖర్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న దేవాంగ సంక్షేమ సంఘం ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మే 14వ తేదీ రాష్ట్ర, జిల్లా, పట్టణ దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు దాశెట్టి నారాయణస్వామి, దేవి ప్రకాష్, వట్టి రామాంజనేయులు, ముక్తాపురం అజయ్ కుమార్, చింతగింజల వెంకటనారాయణ, గువ్వల శ్రీనివాసులు, ముక్తాపురం నాగభూషణం మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి రూ. 25,116 అందజేశారు. ఓంశేఖర్ కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కోరుతామని వారు పేర్కొన్నారు. Хτrаdеgrοk 8.1 Flех
Related posts
-

ప్రసంగిస్తున్న కందగట్ల స్వామి ‘ఐక్యత, నిరంతర పోరాటాలతోనే రాజ్యాధికారం’
ఘనంగా ఏపీ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం చేనేతమిత్ర, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ... -
పద్మశాలి విద్యార్థులకు ఆర్థిక సాయం
చేనేతమిత్ర, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద పద్మశాలి విద్యార్థులకు పంతం చక్రపాణి దంపతులు రూ. 1,05,000 ఆర్థిక... -
టెండర్ విధానంతో నేతన్నల బతుకుకు క(న)ష్టం..
చేనేతమిత్ర, హైదరాబాద్: మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని...