Skip to content
-
పద్మశాలి భవనంలో చేనేత వస్త్ర ప్రదర్శన

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరాడు. అజీర్తి వల్లేనని భావించిన వైద్యులు ఆయనకు సాధారణ చికిత్స చేసి పంపారు. ఎంతకీ తగ్గకపోవడంతో ఎక్స్ రే తీశారు. ఆ నివేదికను చూసి షాకవ్వడం వారి వంతైంది. ఆ వ్యక్తి కడుపులో లోహపు వస్తువులు ఉండడాన్ని గమనించారు. ఆపరేషన్ చేసి ఏకంగా నాలుగు కేజీల బరువు గల 452 లోహపు వస్తువులను బయటకు తీశారు. నైల్ కట్టర్, పిన్నులు, నట్టులు, బోల్టుల, చిన్న చిన్న మేకులు, నాణేలు అందులో ఉన్నాయి.
BTC Genix V7.2
error: Content is protected !!