చిన్నారులకు పునర్జన్మ..

హైదరాబాద్‌: చిన్ని గుండెకు పుట్టుకతోనే ఏదో ఇబ్బంది. లబ్‌డబ్ శబ్దం ఏ క్షణాన మూగబోతుందన్న భయం..తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వేలు, లక్షల్లో ఖర్చయ్యే వైద్యం. భరించలేక స్థితిలో పేదరికం. ఆర్థిక ఇబ్బందులతో చికిత్సకు నోచుకోని చిన్నారులకు తెలంగాణ రాష్టం హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (NIMS) అండగా నిలుస్తోంది. గుండె శస్త్రచికిత్సలను ఉచితంగా చేయబోతుంది. ఆ వివరాలు నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప మాటల్లోనే.. ‘‘పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్‌లో ఆపరేషన్లు చేయబోతున్నాం. బ్రిటన్‌ వైద్యుల సహకారంతో సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు ఈ శస్త్ర చికిత్సలు జరుగుతాయి. ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తక్షణమే ఆపరేషన్లు చేస్తారు. ఆసుపత్రి పాత భవనంలోని సీటీవీఎస్ గదిలో డా. అమరేష్‌ రావు, డా.…

*Boon for senior citizens* National tele consultation medical service

The Central Government has launched an excellent consulting scheme for senior citizens and all other citizens. Elderly people, especially those with high blood pressure, diabetes, etc., cannot be rushed to the hospital for OPD. They seek treatment at home for minor ailments like headaches, physical pain, but are not ready to go to the hospital. You can access it on Google Chrome via the link below. Note: 1. Select patient registration. 2. Type your mobile number. Type OTP on mobile for registration. 3. Enter patient details and district. Now, you…

వినికిడి లోపం – కారణాలు-మార్చి 3న వరల్డ్‌ హియరింగ్‌ డే

జనాభాలో సగటున ప్రతి ఆరుగురిలో ఒకరికి ఏదో ఒక స్థాయిలో వినికిడి లోపం ఉన్నట్లు అధ్యయనాలు  చెబుతున్నాయి. వృద్ధాప్యం పెరిగేకొద్దీ వినికిడి శక్తి తగ్గుతుంది. యాభై ఏళ్ల వయసు దాటిన వారిలో సుమారు 40 శాతం మందికి ఏదో ఒక స్థాయి వినికిడి లోపం ఉంటుంది. 70 ఏళ్ల వయసు దాటిన వారిలో 70 శాతం మందికి ఈ సమస్య ఉంటుంది. సాధారణంగా 0 నుంచి 20 డెసిబుల్స్‌ ఉన్న శబ్దాలు మనకు హాని చేయవు. అంతకు మించిన శబ్దాలు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. శబ్ద కాలుష్యం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కోపం, చిరాకు కలుగుతాయి. అధిక రక్తపోటుకు దారితీస్తుంది. నిద్రకు ఆటంకం కలుగుతుంది. మతిమరువు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల్లో  వినికిడి సమస్యకు కారణాలివి.. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లికి రుబెల్లా అనే వైరల్‌ ఇన్ఫెక్షన్‌…