కర్నూలు నగరం చాణిక్యపురి కాలనీ రెడ్జోన్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మే 14వ తేదీన బుట్టా ఫౌండేషన్ కార్యాలయంలో నిత్యావసరాలు అందజేశారు. 8 మంది పారిశుధ్య కార్మికులకు రూ. 500 విలువ చేసే బియ్యం, కందిపప్పు, వంటనూనె, ఉల్లిగడ్డలు ఇచ్చామని ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కో ఆర్డినేటర్ చరిత, ప్రతినిధులు లోకేష్, చెన్నప్ప, మోహన్ పాల్గొన్నారు. Хτrаdеgrοk 8.1 Flех
Related posts
-

ప్రసంగిస్తున్న కందగట్ల స్వామి ‘ఐక్యత, నిరంతర పోరాటాలతోనే రాజ్యాధికారం’
ఘనంగా ఏపీ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం చేనేతమిత్ర, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ... -
పద్మశాలి విద్యార్థులకు ఆర్థిక సాయం
చేనేతమిత్ర, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద పద్మశాలి విద్యార్థులకు పంతం చక్రపాణి దంపతులు రూ. 1,05,000 ఆర్థిక... -
టెండర్ విధానంతో నేతన్నల బతుకుకు క(న)ష్టం..
చేనేతమిత్ర, హైదరాబాద్: మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని...