ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

చేనేతమిత్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామానికి చెందిన వనం రవి చేనేత కార్మికుడు. ఇంట్లోనే మగ్గంనేసేవారు. నెలకు నాలుగైదు వేల రూపాయల సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. రేకుల ఇల్లు తప్ప ఆస్తిపాస్తులేమీ లేవు. భర్త మృతితో భార్య స్వప్న, కొడుకు రాజేష్‌ ‌పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. రాజేష్‌ ‌స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. కూలీ పనికి వెళితే తప్ప తన కొడుకు ఆకలి తీర్చలేనని స్వప్ప ఆవేదన చెందుతున్నారు. వితంతు పింఛన్‌ ‌కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఇంతవరకు మంజూరు కాలేదని చెబుతున్నారు. కష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాలని స్వప్న కోరుతున్నారు. దాతలు తోచినంత ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నారు.
స్వప్న సెల్‌ ‌నంబర్‌ 9502835001
‌స్వప్న బ్యాంకు అకౌంట్‌ ‌నంబర్‌: 36214934272
‌బ్యాంకు : స్టేట్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ : ఎస్‌బీఐఎన్‌ 0006639

Swapna cell number : 9502835001
Swapna Bank Account Number : 36214934272
Bank: State Bank of India
IFSC Code: SBIN 0006639

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

Evitraps

Follow us on social media

Related posts

Leave a Comment