రేపు పద్మశాలీ వధూవరుల పరిచయ వేదిక

చేనేతమిత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: పద్మశాలీ వధూవరుల పరిచయ వేదికను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (టీపీయుఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమాన్ని పద్మశాలీ కులబాంధువులు వినియోగించుకోవాలని టీఆర్‌యుఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు కోరుతున్నారు. వివరాలకు సెల్‌ నంబర్లు 97043 60703, 91211 01931లను సంప్రదించాలని తెలిపారు.

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

 

 

Evitraps

Follow us on social media

Related posts