దేశ స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులపై పోరాడిన అల్లూరి సీతారామరాజుకు కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక ఘనంగా నివాళి అర్పించారు. జూలై 7వ తేదీన కర్నూలులోని వైసీపీ కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ఆమెతో పాటు పార్టీ నాయకులు, బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ ఆచారి, బీసీ సంఘం నాయకులు బత్తుల లక్ష్మీకాంతయ్య, జాకీర్ హుస్సేన్, జానీజాకోబ్, బ్రహ్మయ్య ఆచారి, ఎరుకలి రాజు, గడిగా ప్రసాద్, బుట్టా రాజేష్, నాయక్, మద్దిలేటి పాల్గొన్నారు. Quantumai
అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి
