చేనేతమిత్ర ప్రతినిధి: ఆత్మకూరు (మోత్కూరు) పట్టణ పద్మశాలీ సంఘం కొత్త అధ్యక్షులుగా నోములు యాదగిరి ఎన్నికయ్యారు. ఇటీవల ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలలో సంఘం గౌరవాధ్యక్షులుగా రచ్చ గోవర్దన్, సుల్తాన్ పురుషోత్తం, ఉపాధ్యక్షులుగా నల్ల నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా పెంట శంకరయ్య, కోశాధికారిగా సాయిని శ్రీకాంత్, సహాయ కార్యదర్శిగా ఎలగందుల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా వంగరి బుచ్చిరాములు, గుర్రం నరసింహ, అంబటి రాజు, బొజ్జ వెంకటేశ్వర్లు, నల్ల దయానందం, సుల్తాన్ కృష్ణమూర్తి, ఎలగందుల మల్లయ్యను ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతోంది. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ పద్మశాలీ సంఘం అభివృద్ధికి, సంఘీయుల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో కులస్థులు వంగ శ్రీనివాస్, శ్రీనివాస్, బాబు, మహేష్, దేవదాస్, లింగయ్య, రమేష్, జ్ఞానేశ్వర్, ప్రవీణ్, శంకర్, శ్రీనివాస్, సురేష్, భిక్షపతి, దత్తాద్రి, దేవదాస్ పాల్గొన్నారు.

![]()
చేనేతలు, అన్ని చేనేత ఉప కులాలు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సభలు, సర్వసభ్య సమావేశాలు, సన్మానాలు, చేనేత కుల దైవాల ఆలయాల్లో జరిగే పూజ కార్యక్రమాలు తదితర విశేషాలను వాట్సప్ నంబర్ 8333871117కు పంపగలరని మనవి. వాటిని www.chenetamitra.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఒక్క క్లిక్‌తో మన వారిని సమాచారం తెలుస్తుంది.
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

