సద్వినియోగం చేసుకోవాలి: బుట్టా ఫౌండేషన్‌ మేనేజర్‌ రాజేష్‌

కలెక్టర్‌ కార్యాలయంలోని వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల వృద్ధులకు చేతి కర్రలు, మూడు చక్రాల బండి, చెవిటి మిషన్‌లు, కళ్లద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి బుట్టా ఫౌండేషన్‌ మేనేజర్‌ రాజేష్‌ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతి కర్రలు, మూడు చక్రాల బండి, చెవిటి మిషన్‌లు, కళ్లద్దాలు అవసరమైన వారు బుట్టా ఫౌండేషన్‌ కార్యాలయంలో సంప్రదిస్తే, వికలాంగులు మరియు వృద్ధుల శాఖ నుంచి ఇప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాస్కర్‌ రెడ్డి , వయోవృద్ధుల సంఘం అధ్యక్షుడు సహదేవ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ట్రెజరర్‌ చంద్రన్న, సభ్యులు క్రిష్టఫర్‌ పాల్గొన్నారు. Κεντρο Luxorion

Follow us on social media

Related posts

Leave a Comment