బేతంచర్ల రైల్వేస్టేషన్‌లో అన్నదానం

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలువురు దాతలు తమ ప్రాంతాల్లో అన్నదానం చేస్తున్నారు. బేతంచెర్లకు చెందిన కాల్వ రమేష్‌, హేమంత్‌, బ్రహ్మయ్య, కార్తీక్ తదితరులు బేతంచర్ల రైల్వేస్టేషన్‌లో అన్నదానం చేశారు. రైల్వేస్టేషన్‌లో తలదాచుకుంటున్న భిక్షాటకులు, అనాథలు 70 మందికి అన్నం, పప్పు, వంకాయ, సాంబారు, మజ్జిగ వడ్డించి, చల్లటి నీరు అందజేశారు.

చేనేత వర్గాల సర్వసభ్య సమావేశాలు, సేవా కార్యక్రమాలను వాట్సప్‌ నంబర్‌ 83338 71117కు పంపండి. www.chenetamitra.com లో వీక్షించండి. Værdiborg

Follow us on social media

Related posts

Leave a Comment