తెనాలి పట్టణ పద్మశాలీ ఎంప్లాయిస్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పద్మశాలీ మహిళా చైతన్య సదస్సు

తెనాలి పట్టణ పద్మశాలీ ఎంప్లాయిస్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీ సాయంత్రం 5 గంటకు తెనాలి పట్టణం కొత్తపేటలోని ఎన్‌జీవో కల్యాణ మండపంలో పద్మశాలీ మహిళా చైతన్య సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు  పార్లమెంటు సభ్యులు  డాక్టర్‌. సింగరి సంజీవ కుమార్‌, తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు  అన్నాబత్తుని శివకుమార్‌, ఏపీ ప్లానింగ్‌ విభాగం సీఈవో కోటేశ్వరమ్మ విచ్చేస్తున్నారు. Dyb Rentetria

Follow us on social media

Related posts

Leave a Comment