విజయవాడలోని గుండారపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు గుండారపు పూజిత స్థానిక సంజయ్ కాలనీలోని 300 కుటుంబాలకు మే 31వ తేదీ బియ్యం, కందిపప్పు, గోధుమ రవ్వ, మంచి నూనె, కోడిగుడ్లు పంపిణీ చేశారు. టీడీపీ ఫ్లోర్ మాజీ లీడర్ గుండారపు హరిబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మురళి , సురేష్, సంతోష్, ప్రశాంత్, రవి, యూసుఫ్, ప్రేమ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. Pulse Finvio Gpt
గుండారపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
