ఆదోని పట్టణ పద్మశాలి మహిళా సేవా సంఘం కార్యవర్గం

ఇటీవల ఆదోనిలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. శరన్నవరాత్రోత్సవాల్లో  భాగంగా ఆదోని పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదోని పద్మశాలి మహిళా సేవా సంఘం కార్యవర్గ సభ్యులను శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు గుర్రం క్రిష్ణవేణి, లక్ష్మీ, శిరసాల శివరంజని, చిలక సక్కుబాయి, జేరుబండి అనసూయ, పద్మశాలియులు పాల్గొన్నారు.

Ziskovum

Follow us on social media

Related posts

Leave a Comment