కరోనా నేపథ్యంలో ప్రైవేట్ టీచర్లకు స్కూల్ యాజమాన్యాలు జీతాలు చెల్లించే స్థితిలో లేవు. దీంతో వారి ఆర్థిక ఇబ్బందులను ఆల్ కమ్యూనిటీ అసోసియేషన్ స్వచ్ఛంధ సంస్థ వ్యవస్థాపకులు ఆకురాతి రేవంత్ చీరాల లయన్స్ క్లబ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్లబ్ సభ్యులు స్పందించి జూన్ 29వ తేదీ ఒక్కొక్కరికి రూ. వెయ్యి విలువ చేసే నిత్యావసరాల కిట్లను 35 మంది టీచర్లను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బ్రహ్మరెడ్డి, జీవీ నారాయణ హాజరయ్యారు. ఇక ముందు లయన్స్ క్లబ్‌తో కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని పేర్కొంటూ క్లబ్ సభ్యుడిని రేవంత్ సభ్యత్వం తీసుకున్నారు.website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Investhub 3.0
