చేనేతల అభ్యున్నతికి రౌండ్‌ టేబుల్‌ సమావేశం

చేనేతకళ పరిరక్షణ, చేనేత కళాకారుల అభ్యున్నతి, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చేనేత సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు అక్టోబర్‌ 24వ తేదీ సమావేశం కానున్నారు. చేనేతల ఆరాధ్య దైవమైన చౌడేశ్వరీ దేవి కొలువైన కర్నూలు జిల్లా నందవరం గ్రామంలో ఉదయం 9 గంటలకు నిర్వహించే రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ చేనేత సామాజిక చైతన్య వేదికకు చేనేత బంధువులంతా పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. సమావేశానికి హాజరయ్యే వారు సెల్‌ నంబర్లు (9989011227, 9440675762,7386909207)ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

చేనేతలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సప్‌ నంబర్‌ 83338 71117కు పంపగలరని మనవి.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Online games casino canada

Follow us on social media

Related posts

Leave a Comment