పద్మశాలి కమిటీ ఎన్నిక

చేనేతమిత్ర ప్రతినిధి: హనుమకొండ జిల్లా పరిధిలోని 48వ డివిజన్‌ ‌దర్గా కాజీపేట ప్రాంతానికి చెందిన పద్మశాలీ సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణ కమిటీ పరిశీలకుడిగా హనుమకొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ‌చందా మల్లయ్య వ్యవహరించారు. ఈ సందర్భంగా మామిడాల రాజమల్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చందా మల్లయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘ అధ్యక్షుని ఎన్నిక ఏప్రిల్‌లో ఉన్నందున రాష్ట్ర సమన్వయ కమిటీ ఆదేశాల మేరకు ప్రతి డివిజన్‌ ‌స్థాయిలో ఎన్నికలు నిర్వహించి, ప్రతి డివిజన్‌కు 12 మందికి ఓటరుగా బాధ్యతలు ఇస్తున్నామని పేర్కొన్నారు. పద్మశాలీయులంతా ఐక్యంగా ఉంటూ రాబోయే కార్పొరేషన్‌ ‌డివిజన్‌ ఎన్నికలలో తమ వారిని గెలిపించుకోవాలని సూచించారు.

ఎన్నికయిన కార్యవర్గం ఇదే..

డివిజన్‌ అధ్యక్షులుగా రిర్డ్ ‌లెక్చరర్‌ ‌మామిడాల రాజమల్లు, ప్రధాన కార్యదర్శిగా మామిడాల నరేందర్‌, ‌జిల్లా ఆర్గనైజింగ్‌ ‌సెక్రటరీగా వలపదాసు రాజన్న, గౌరవ అధ్యక్షులుగా వలపదాస్‌ ‌రామ్‌ ‌మనోహర్‌, ‌ముఖ్య సలహాదారుగా కందగట్ల సత్యనారాయణ, కోశాధికారిగా ముల్క రామలింగస్వామి, ప్రచార కార్యదర్శిగా ఆడపు రాజన్‌ ‌బాబు, ఉపాధ్యక్షులుగా వలపదాసు సుధాకర్‌ ‌కోమటి శంకరయ్య, సహాయ కార్యదర్శిలుగా వలపదాస్‌ ‌మల్లేష్‌, ఉపేందర్‌, ఆర్గనైజింగ్‌ ‌సెక్రటరీగా కోమటి వేణుగోపాల్‌, ‌సభ్యులుగా కందగట్ల రాము, పలపదాసు యాదగిరి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుడిమల్ల కృష్ణారావు, జిల్లా కోశాధికారి గజెల రవీందర్‌, ‌జిల్లా ప్రధాన కార్యదర్శి పాషికంటి రాజేంద్ర ప్రసాద్‌ ‌పాల్గొన్నారు.

చేనేతలు, అన్ని చేనేత ఉప కులాలు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సభలు, సర్వసభ్య సమావేశాలు, సన్మానాలు, చేనేత కుల దైవాల ఆలయాల్లో జరిగే పూజ కార్యక్రమాలు తదితర విశేషాలను వాట్సప్‌ నంబర్‌ 8333871117కు పంపగలరని మనవి. వాటిని www.chenetamitra.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఒక్క క్లిక్‌తో మన వారిని సమాచారం తెలుస్తుంది. 

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

Immediate Edge

Follow us on social media

Related posts

Leave a Comment