చేనేతమిత్ర ప్రతినిధి: జాతీయ చేనేత ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు రాపోలు వీరమోహన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత కమిటీకి అనుబంధంగా త్వరలో పద్మశాలి చేనేత ఉద్యోగుల విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మే నెల రెండో వారంలో ఈ విభాగం ఏర్పాటుకు సన్నాహాలు చురుగ్గా జరుగు తున్నాయి. నేతన్నల సంక్షేమంతో పాటు.. పద్మశాలీ మేధావులు, విద్యావేత్తల సలహాలు, సూచనలతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వీరమోహన్ తెలిపారు.
![]()
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika


