కర్నూలు: నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహిస్తోంది. శరనవరాత్రోత్సవాల్లో 9వ రోజు (సెప్టెంబర్ 30వ తేదీ) అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు.





చండీ హోమంలో..
నవరాత్రోత్సవాల్లో చండీ హోమం(Chandi Homam) కూడా నిర్వహించడం విశేషం. 9వ రోజు (30వ తేదీ) కర్నూలు నియోజకవర్గ మాజీ ఎంపీ, ప్రముఖ యురాలజిస్ట్ డాక్టర్ శింగరి సంజీవ కుమార్-డాక్టర్ వసుంధర దంపతులు, దండు-గిరిబాబు శ్రీలేఖ దంపతులు, భోగా జమ్మయ్య-కిష్ణకుమారి దంపతులు, కెంచర్ల రామక్రిష్ణ- లక్ష్మీదేవి దంపతులు, యలకంటి భరత్-చారులత దంపతులు హోమంలో పాల్గొన్నారు.




8వ రోజు హోమంలో పాల్లొన్న వారి వివరాలకు దిగువన ఉన్న ఫొటోపై క్లిక్ చేయండి.. Immediate AI Capex




