ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాస రావు జన్మదినం (జూలై6) సందర్భంగా పలువురు నాయకులు, పట్టణ ప్రముఖులు, అభిమానులు, ప్రజలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేవాంగ కార్పోరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, జాతీయ బీసీ సంక్షేమ సంఘం చీరాల చీరాల నియోజకవర్గ అధ్యక్షుడు గుంటి శ్రీనివాస రావు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.






వైసీపీ యువనేత కరణం వెంకటేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, ప్రకాశం జిల్లా చీరాల డీఎస్పీ పి. శ్రీకాంత్, చీరాల వన్ టౌన్ సీఐ అంబటి రాజు మోహన్, కాంగ్రెస్ పార్టీ చీరాల కన్వీనర్ అలీం బాబు, హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ డిస్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అవ్వారు వెంకటేష్ బాబు, ఏపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి బత్తుల అమిత్ కుమార్, సంఘ సేవకులు జవహర్‌లాల్, కౌన్సిలర్లు, వైసీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika
చేనేతలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సప్ నంబర్ 83338 71117కు వ్యక్తిగతంగా పంపగలరని మనవి. Avex Pro 2.0

