హైదరాబాద్: అఖిల భారత పద్మశాలి సంఘం (ఏబీపీఎస్)కు అనుబంధంగా పనిచేస్తున్న అఖిల భారత పద్మశాలి ఇంజినీర్స్ సంఘ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం (27.11.22)న జరగనుంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలీ భవన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, మాజీ. ఎంపీ ఎల్. రమణ, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి విచ్చేస్తున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి పద్మశాలీ సంఘాల నాయకులు హాజరవుతున్నారు.
గౌరవ అతిథులుగా..
గడ్డం జగన్నాధం, సెక్రటరీ జనరల్, ఏపీపీఎస్
బర్రెంకల మధుసూధన్, చైర్మన్, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్,
మచ్చ ప్రభాకర్ రావు, కన్వీనర్, తెలంగాణ పీపీఎస్
జి.వి. నాగేశ్వర్ రావు, అధ్యక్షులు, కోస్టల్ ఆంధ్ర పీపీఎస్
బలభద్ర జగదీష్,అధ్యక్షులు, కర్ణాటక పీపీఎస్
మహేష్ విష్ణు పంత్ కోటె, అధ్యక్షులు, పశ్చిమ మహారాష్ట్ర పీపీఎస్
సంజయ్ వి బొమ్మేవర్, అధ్యక్షులు, విదర్భ పీపీఎస్
గోనె సోమయ్య, అధ్యక్షులు, గుజరాత్ పీపీఎస్
చిలువేరు కాశీనాథ్ మార్గదర్శక్ ` ఎబీపీ అన్నసత్రాలు
సాయివే రాములు, అధ్యక్షులు, గ్రేటర్ ముంబై పీపీఎస్
ఎస్ఎన్ తంగరాజు, అధ్యక్షులు, తమిళనాడు పీపీఎస్
కొంకతి లక్ష్మీనారాయణ అధ్యక్షులు, రాయలసీమ పీపీఎస్
కొంకతి కాళప్ప, అధ్యక్షుడు, ఉత్తర కర్ణాటక పీపీఎస్
మారుతీ రావు ఆర్ క్యామత్వార్, అధ్యక్షులు, మరఠ్వాడా పీపీఎస్
సుధీర్ బొడ్డున, అధ్యక్షులు, ఛత్తీస్ఘడ్ పీపీఎస్
కాకి చంద్రశేఖర్, అధ్యక్షులు, ఒడిస్సా పీపీఎస్
ప్రత్యేక అతిథులుగా..
వనం విశ్వనాథం, జనరల్ సెక్రటరీ, ఏబీపీఎస్
వనం దుష్యంతల అధ్యక్షురాలు, ఏబీపీఎస్ మహిళా విభాగ సంఘం
గుండేటి శ్రీధర్, అధ్యక్షులు, ఏబీపీ యువజన విభాగ సంఘం
బురం శంకర్, అధ్యక్షులు, ఏబీపీ న్యాయ విభాగ సంఘం
యర్రమాడ వెంకన్న, ప్రెసిడెంట్, ఏబీపీ చేనేత విభాగ సంఘం
బేతి రఘువీర్ ప్రెసిడెంట్, ఏబీపీ బిజినెస్ విభాగ సంఘం
డాక్టర్ సోమ చంద్రశేఖర్, అధ్యక్షులు, వైద్య విభాగ సంఘం
బొల్లా శివ శంకర్, అధ్యక్షులు, ఏబీపీ ప్రజాస్వామ్య విభాగ సంఘం
గంగాధర తిలక్ కుంటాల అధ్యక్షులు, ఏబీపీ ఎంప్లాయిస్ (పోపా) విభాగ సంఘం
గుర్రపు సత్యనారాయణ, అధ్యక్షులు, ఏబీపీ సాహిత్య విభాగ సంఘం
వంగ పురుషోత్తం, అధ్యక్షుడు. పవర్ లూమ్ విభాగ సంగం
గుర్రం బొజ్జయ్య, అధ్యక్షులు, ఏబీపీ పౌరోహిత విభాగ సంఘం
అవ్వరి భాస్కర్ అధ్యక్షులు, ఏబీపీ మీడియా విభాగ సంఘం
గుంటక రూపా సదాశివ, గౌరవ అధ్యక్షురాలు, టీపీఎస్ మహిళా విభాగం
పోరండ్ల శారద, అధ్యక్షురాలు, జీహెచ్ఎంఎస్ మహిళా విభాగం
కొత్తుల సుదర్శన్ రావ్, అధ్యక్షులు, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలీ సంఘం
డాక్టర్ గండూరి వెంకటేశ్వర్లు అధ్యక్షుడు, టీ`పోపా
సామల సహదేవ్ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, టీ`పోపా
ఇంజినీర్స్ సంఘం కార్యవర్గ సభ్యులు

పుట్టా పాండు రంగయ్య, అధ్యక్షుడు
మసున మోహన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి
నక్కా వేణు మాధవన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ
చిలుకూరి చంద్ర మౌళి, ట్రెజరర్,
ఉపాధ్యక్షులు
వై.యు.స్వామి
చింతకింది విజయ్ ప్రసాద్
కచర్ల రాజ్ కుమార్ (టీఎస్)
సంగం జగదీశ్వర్ (సాంస్కృతిక)
కొండ యాదగిరి (ప్రచారం)
సంకు సుధాకర్ (గుజరాత్)
వన్నం రవీందర్ (మహారాష్ట్ర)
గుర్రం సేతుపతి బాలకృష్ణన్ (తమిళనాడు)
నాగేందర్ నర్సయ్య అలిశెట్టి (మరాఠ్వాడా)
జగదీష్ దేవిదాస్ దిద్ది (పశ్చిమ మహారాష్ట్ర)
శంకర్ శివరాత్రి
పర్వేష్ గంగాధర్ చున్నార్వార్ (చండీఘర్)
చంద్ర పద్మాకర్ (ఏపీ)
ధనజయ్ మధుకర్ చమల్వార్ (విదర్భ)
వై. వెంకట్ దేవి రెడ్డి (కర్ణాటక)
కొంకటి పరశురామ్ (రాయలసీమ)
సలహాదారులు
డా. శిలగాని మార్కండేయ (లీగల్)
చింతకింది విట్టల్
ఉప్పల పుల్లయ్య
అతుల్ వివేక్ కోట
జాయింట్ సెక్రటరీలు : మసున శ్రీనివాసులు, గాజుల సుధీర్
ఐటీ సెక్రటరీ : మునగపాటి మహేష్
ఆఫీస్ సెక్రటరీ : ఆలే శంకర్
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Top rated online casino Ontario


