ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం ఈపురుపాలెం గ్రామంలో మే 27వ తేదీ మాజీ ఎంపీటీసీ గోలి ఆనందరావు ఆధ్వర్యంలో 250 కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. 5 కేజీల బియ్యం, కేజీ నూనె, కందిపప్పు, చింతపండు, కూరగాయలు ఉన్న కిట్లను ఏపీ బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, డాక్టర్ వరికూటి అమృతపాణి పంపిణీ చేశారు.

చేనేత వర్గాల వారు చేపడుతున్న సేవా కార్యక్రమాల వివరాలు, ఫొటోలను సెల్ నంబర్ 83338 71117కు పంపండి. www.chenetamitra.comలో వీక్షించండి. Γραμμή Fintrion

