కొనసాగుతున్న నిత్యావసరాల కిట్ల పంపిణీ

విజయవాడలోని సోమయ్య చారిటబుల్‌ ట్రస్ట్ నిర్వాహకులు గుండారపు పూజిత మే 24వ తేదీ నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశారు. లాక్‌ డౌన్‌ కారణంగా ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న 500 కుటుంబాలకు 39వ డివిజన్‌లో నిత్యావసరాలు (బియ్యం, కందిపప్పు, గోధుమ రవ్వ, వంటనూనె, కర్భుజా కాయలు, ఉల్లిపాయలు) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పూజిత తండ్రి, మాజీ కార్పొరేటర్‌ గుండారపు హరిబాబు పర్యవేక్షణలో జరిగింది. Liman Dexeris

Follow us on social media

Related posts

Leave a Comment