విజయవాడలోని సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు గుండారపు పూజిత మే 24వ తేదీ నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న 500 కుటుంబాలకు 39వ డివిజన్లో నిత్యావసరాలు (బియ్యం, కందిపప్పు, గోధుమ రవ్వ, వంటనూనె, కర్భుజా కాయలు, ఉల్లిపాయలు) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పూజిత తండ్రి, మాజీ కార్పొరేటర్ గుండారపు హరిబాబు పర్యవేక్షణలో జరిగింది. Liman Dexeris
Related posts
-

ప్రసంగిస్తున్న కందగట్ల స్వామి ‘ఐక్యత, నిరంతర పోరాటాలతోనే రాజ్యాధికారం’
ఘనంగా ఏపీ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం చేనేతమిత్ర, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ... -
పద్మశాలి విద్యార్థులకు ఆర్థిక సాయం
చేనేతమిత్ర, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద పద్మశాలి విద్యార్థులకు పంతం చక్రపాణి దంపతులు రూ. 1,05,000 ఆర్థిక... -
టెండర్ విధానంతో నేతన్నల బతుకుకు క(న)ష్టం..
చేనేతమిత్ర, హైదరాబాద్: మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని...