కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మే 16వ తేదీ కర్నూలుకు సమీపంలోని అమ్మ వృద్ధుల ఆశ్రమానికి నిత్యావసర సరుకులను అందజేశారు. కర్నూలు జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సహదేవ రెడ్డి 25 కేజీలు బియ్యం, 10 కేజీల కంది పప్పు సమకూర్చారు. బుట్టా ఫౌండేషన్ తరుపున కోడిగుడ్లు, శ్యానిటైజర్లు, మాస్కులు అందజేశారు. కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్, ప్రతినిధులు చెన్నప్ప, మోహన్‌కృష్ణ పాల్గొన్నారు. Brimax Edge

