మహబూబ్ నగర్ పట్టణంలోని పేద పద్మశాలీ కులస్థులకు ఏప్రిల్ 26వ తేదీన ఆశోక్ టాకీసు సమీపంలోని మార్కండేయ స్వామి ఆలయంలో నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.
తెలంగాణ ఉద్యోగుల సంఘం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు వొగ్గు బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు దాతలు విరాళాలు ఇచ్చారు. వారందరికి బాలరాజు కృతజ్ఞతలు చెబుతూ దాతల వివరాలు వెల్లడించారు.
రూ. 10 వేలు ఇచ్చిన దాతలు:
కల్లే అంజనేయులు, సంఘం నరేష్ (ఆర్టీఐ), జన్ను సత్యనారాయణ రూ.10,000.(నూనె ప్యాకెట్లు),
రూ. 5 వేలు ఇచ్చిన దాతలు:
వొగ్గు బాలరాజు,జన్ను వెంకటస్వామి (గద్వాల)
రూ. 2.016 ఇచ్చిన దాతలు:
మ్యాడం రాము,జన్ను కృష్ణమోహన్.
రూ. 2 వేలు ఇచ్చిన దాతలు:
కెంచే సుభాష్ చంద్ర, మ్యాకం శ్యామసుందర్, కొంకతి గోపాల్, ఈగ వెంకటేశ్వర్లు (వరంగల్), దేవులపల్లి రాజేశ్వర్, కొంగరి పవన్ కుమార్, లక్ష్మీనారాయణ, భోగం అంబరీష్, మునగపాటి జంగయ్య (షాద్‌నగర్), వన్నాల శ్రీనివాస్ కుమార్, కుకుడాల బాలరాజ్, నీలి మధుసూదన్,
మతక జయశంకర్, జన్ను శ్రీనివాసులు, కర్నాటి శ్రీనివాసులు (జెఎల్), వస్త్రాల అంజనేయులు (జడ్చర్ల), అప్పం అనంత రాములు,
జన్ను విశ్వనాథ్ రాఘవులు
రూ.1,116 ఇచ్చిన దాతలు:
చిన్ని సురేష్ కుమార్
రూ.1001 ఇచ్చిన దాత:
నన్న చంద్రయ్య(కర్నూలు)
రూ.1000 ఇచ్చిన దాతలు:
కుకుడాల బాలకృష్ణ, డాక్టర్ చెర్రీపల్లి శ్రీనాథ్(కల్వకుర్తి), సంగం సుధాకర్, డాక్టర్ అంబరీష్, వడ్డేపల్లి ప్రణయ్, బోడ భావండ్ల గిరిధర్( అమన్‌గల్) గుండు శ్రీధర్ (వరంగల్), యండమూరి ప్రాణేష్ కుమార్, పల్లాటి కృష్ణ కుమార్ (జడ్చర్ల), మల్లిపెద్ది గోవర్దన్ (వరంగల్)
కడదాస్ శ్రీనివాసులు, నీలి విజయ్ కుమార్, కొంగరి రామకృష్ణ , భీంపల్లి శ్రీకాంత్, శ్రీమతి వాణి జగన్, జీహెచ్ఎంసీ (హైదరాబాదు)
పాలాది శ్రీనివాసులు( పోలీస్‌శాఖ)
రూ.516 ఇచ్చిన దాత:
మహంకాళి బాలరాజ్
రూ.500, ఆ లోపు ఇచ్చిన దాతలు:
పలిమరి రాఘవేంద్ర రూ.500
వంగరి సాయిబాబా (హైదరాబాద్) రూ.500.
రూ.అరగొండ వినయ్ కుమార్ (వరంగల్) రూ.116
వంశీకృష్ణ(వరంగల్) రూ.111
గుండు శ్రీకాంత్, డీఐ – మాస్కులు, శానిటె•జర్లు, గ్లౌసులు.
దాతలు ఇచ్చిన మొత్తం రూ. 99,892
వలంటీర్లకు సన్మానం:
నిత్యావసరాల కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వలంటీర్లను అభినందించారు. వారికి వన్నాల శ్రీనివాస్‌కుమార్ ఇచ్చిన డైరీలను అందజేశారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు జన్ను సత్యనారాయణ, కొంకతి గోపాల్, మ్యాడం రాము, భోగం అంబరీష, వన్నాల శ్రీనివాస్ కుమార్, నీలి సుకుమార్, యువజన సంఘం సభ్యులు కడదాస్ సత్యనారాయణ, కొంగరి వెంకటేష్, తాటి రాజేష్, కర్ల శంకర్, నీలి కిశోర్ పాల్గొన్నారు. Høj Investgård



