కర్నూలు నగరానికి చెందిన గోరంట్ల లక్ష్మీనారాయణ జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్, కొత్తబస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లోని 80 మందికి పులిహోర, నీళ్ల ప్యాకెట్లు అందజేశారు. ఈయన గృహ రుణాలు, ఎల్‌ఐసీ, ఆరోగ్య బీమా స్కీంలకు ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా పనిచేస్తున్నారు. Nový Kapitstav
ఆహార పొట్లాల పంపిణీ
