కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం – జీవో విడుదల – దరఖాస్తు ఫారం కూడా..

కరోనా మహమ్మారి మన దేశంలో లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. వైరస్‌ వల్ల చాలా కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయాయి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారు. కరోనా మృతుల కుటుంబసభ్యులకు రాష్ట్రం ప్రభుత్వం రూ. 50 వేలు అందజేయనుంది. ఇందుకు సంబంధించి జీవో కూడా విడుదలైంది. జీవో ప్రతిని చేనేతమిత్ర మాసపత్రిక పాఠకుల కోసం వెబ్‌సైట్‌లో ఉంచుతున్నాం. దరఖాస్తు ఫారాన్ని జీవో దిగువన గమనించవచ్చు.

జీవో ప్రతి, దరఖాస్తు ఫారం..

G.O

 

Canadian Casino Guide

Follow us on social media

Related posts

Leave a Comment