శివమార్కండేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ. 50,116 విరాళం

మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రం అయ్యప్ప కొండపై నిర్మిస్తోన్న శివమార్కండేయ స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు సహకరిస్తున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి  చెందిన జన్ను సత్యనారాయణ రూ. 50,116/ చెక్కును తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వొగ్గు బాలరాజుకు అందజేశారు. జన్ను సత్యనారాయణ హైదరాబాదులో ఆయిల్ ఫెడ్  మేనేజరుగా పనిచేస్తున్నారు. విరాళం ఇచ్చిన సత్యనారాయణకు బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు.

 

Ziskovum

Follow us on social media

Related posts

Leave a Comment