చేనేత సమాజం రెండు కుటుంబాలను ఆదుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరికి ఆర్థిక సాయం చేసింది. శ్రీకాకుళం జిల్లా పద్మశాలీ సంఘం చొరవతో పలువురు స్పందించారు.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బొంతువలస గ్రామానికి చెందిన చేనేత సమాజానికి చెందిన పప్పు ఉపేంద్ర బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు.రణస్థలం మండలం పైడిభీమవరానికి చెందిన జక్కా మోహనరావు గత కొన్నేళ్ల నుంచి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. వీరు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో.. వైద్య ఖర్చుల నిమిత్తం జిల్లాలోని కులబాంధవులు, ఆయా జిల్లాలోని చేనేత సామాజిక వర్గానికి చెందిన పలువురు, రాష్ట్ర నాయకులు వీరిని ఆదుకున్నారు. దాతలు రూ. 70,301లు ఆర్థిక సాయం చేశారు.
ఇందులో ఉపేంద్రకు రూ. 50వేలు, మోహనరావుకు రూ. 20,301 అందజేశారు. యేసో శ్రీనివాసులు, చింతలపూడి కిరణ్ కుమార్, పేరిశెట్టి నరసింగరావు, సూర్యనారాయణ, జగిలంకి శోభనబాబు, జగిలంకి సత్యారావు, తదితరులు మే 16వ తేదీన ఉపేంద్ర, మోహనరావు కుటుంబసభ్యులకు డబ్బు అందజేశారు. ఆర్థిక సాయం చేసిన వారందరికి ఏపీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి యేసో శ్రీనివాసులు, (7032043400) (శ్రీకాకుళం), శ్రీకాకుళం జిల్లా పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షులు యిమంది విశ్వేశ్వర రావు (7780112474) కృతజ్ఞతలు తెలిపారు.
(-యిమంది విశ్వేశ్వర రావు సమాచారంతో ..)
ఆర్థిక సాయం చేసిన దాతల వివరాలు
1. దూబ పద్మారావు, టాక్స్ కన్సల్టెంట్, శ్రీకాకుళం. రూ. 5వేలు
2. కేఎఎన్ మూర్తి, ఏపీ పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, పుట్టపర్తి రూ. వెయ్యి
3.చింతలపూడి కిరణ్ కుమార్, ఏపీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శ్రీకాకుళం. రూ. 3 వేలు
4.నక్కా వెంకటేశ్వరావు, ఏపీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పద్మశాలి ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, వెంకటగిరి. రూ. 3వేలు
5.కేఎస్ చక్రధారి, ఏపీపీఎస్ రాష్ట్ర సహధ్యక్షులు, నెల్లూరు. రూ. 2వేలు
6.పసగాడ రామకృష్ణ, ఏపీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీకాకుళం. రూ. 2వేలు
7.యేసో శ్రీనివాసులు, ఏపీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాకుళం. రూ. 2వేలు
8.కొంకతి లక్ష్మీనారాయణ, ఏపీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కర్నూలు. రూ. 2వేలు
9 ముట్టే శ్రీరామచంద్రమూర్తి, ఏపీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విజయవాడ. రూ. వెయ్యి
10. డాక్టర్ బి. కళ్యాణి, ఏపీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖపట్నం. రూ. వెయ్యి
11 ఎన్‌వి ర•మణ, ఏపీపీఎస్ యూత్ ప్రెసిడెంట్, శ్రీకాకుళం. రూ. వెయ్యి
12. ప్రసాదరావు, ఏపీపీఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్, శ్రీకాకుళం, రూ. వెయ్యి
13.పేరిశెట్టి నరసింగరావు, ఏపీపీఎస్ యూత్ జనరల్ సెక్రటరీ, శ్రీకాకుళం. రూ 2 వేలు
14.కేవీ శేషయ్య, ఏపీ వెపా కన్వీనర్, నెల్లూరు. రూ. 2 వేలు
15. జీవీ రామకృష్ణ, ఏపీ పద్మశాలీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, గుంటూరు. రూ. వెయ్యి
16. దూబ పాపారావు, ఏపీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సంత బొమ్మాళి. రూ. వెయ్యి
17. అర్జి వెంకటరమణ ఎఫ్‌సీఐ మేనేజర్, శ్రీకాకుళం. రూ. 2వేలు
18. పప్పు సీతారాం, అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ ఇండస్ట్రీస్, విజయనగరం.రూ. 2వేలు
19. తిరువీధుల ధర్మేంద్ర, కళా నికేతన్ షాపింగ్ మాల్, శ్రీకాకుళం. రూ. 2 వేలు
20. తీడ రమణ, సప్తగిరి టెక్స్టె•ల్స్, శ్రీకాకుళం. రూ. 3 వేలు
21. జగిలంకి శ్రీనివాసరావు ఏఎస్‌ఐ, శ్రీకాకుళం. రూ. వెయ్యి
22. జగిలంకి మల్లేశ్వరావు, ఎక్స్ ఆర్మీ, విజయనగరం. రూ. వెయ్యి
23. జగిలంకి శోభనబాబు, వార్డ్ మెంబర్, బొంతువలస. రూ. వెయ్యి
24 కొన్న సింహాచలం, కిడిమి. రూ. వెయ్యి
25. గిడుతూరి చలపతిరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, శ్రీకాకుళం. రూ.2,500
26. నూలు నారాయణరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, శ్రీకాకుళం (కుమారుడు వెంకటేశ్వర రావు, హైదరాబాద్) నుంచి రూ. 2వేలు
27. పీవీ కూర్మేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు, శ్రీకాకుళం. రూ. వెయ్యి
28. నాలి అప్పారావు రిటె•ర్డ్ ఎస్‌ఐ (ఎఆర్‌ం), విజయనగరం. రూ. వెయ్యి
29. పప్పు రఘునందన్ రావు, మెట్టూరు, రూ. వెయ్యి
30. పప్పు శ్రీకాంత్, ఎస్‌డబ్ల్యూఈ, మెట్టూరు. రూ. వెయ్యి
31. పప్పు దామోదరావు ఖథర్. రూ. వెయ్యి
32. వానపల్లి కోదండరాం, యూత్ కార్యవర్గ సభ్యులు, శ్రీకాకుళం. రూ. వెయ్యి
33. వానపల్లి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీకాకుళం. రూ. వెయ్యి
34. ఐకం చంద్రశేఖరరావు, కోర్టు టె•పిస్ట్, సోంపేట. రూ. వెయ్యి
35. అర్జి తాతారావు, టీచర్, గూడెం. రూ. వెయ్యి
36. పేరిశెట్టి శ్రీనివాసరావు, ఏసీటీవో, నరసన్నపేట. రూ. వెయ్యి
37. సిరిశెట్టి రమణ మూర్తి, జలుమూరు. రూ. వెయ్యి
38. అంజూరు రమణ, ఎక్జైజు శాఖ, బయ్యన్నపేట. రూ. వెయ్యి
39. రాపర్తి శ్రీనివాసరావు, పాలకొండ. రూ. వెయ్యి
40. పేరిశెట్టి రామచంద్రరావు, టీచర్, కొత్తూరు. రూ. వెయ్యి
41. సీరాం సింహాచలం ఏఈ, ఐటీడీఏ, పార్వతీపురం. రూ. వెయ్యి
42. జగ్గారాపు శ్రీనివాసరావు, టీటీడీ పాలక సాధన కమిటీ కన్వీనర్, మంగళగిరి. రూ. వెయ్యి
43. నీలంశెట్టి సత్యప్రసాద్, పాలకొల్లు. రూ. 500
44. కాద శంకరరావు, వ్యాపారి, సోంపేట. రూ.501
45. మాదబత్తుల పురుషోత్తం రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పాలకొండ. రూ.500
46. తిప్పాన సతీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు, శ్రీకాకుళం. రూ.500
47. దాశెట్టి దామోదరావు, సంతబొమ్మాళి. రూ.500
48. ఇండుపు త్రినాథ్, (ఐటీడీఏ), సీతంపేట, రూ. 500
49.జక్కా నూకరాజు, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీకాకుళం. రూ. 500
50. జగిలంకి మోహనరావు, ఇరిగేషన్ శాఖ, శ్రీకాకుళం.రూ.500
51. కల్లూరి రమణ, ఈనాడు రిపోర్టర్, శ్రీకాకుళం. రూ. 500
52. పప్పు విశ్వనాథం, బ్యాంకు ఉద్యోగి, విశాఖపట్నం. రూ.500
53.గుదే సంతోష్ కుమార్, పాలవలస. రూ.500
54. పందిరి తారకేశ్వరరావు, వైష్ణపు వీధి, శ్రీకాకుళం రూ. 500
55. అంజూరు భాస్కరరావు, లంకపేట. రూ.500
56. కొన్న రాంకుమార్, సంతబొమ్మాళి. రూ. 300
మొత్తం రూ. 70,301.

మీ పరిధిలో చేనేతలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలు, ఫొటోలను వాట్సప్ నంబర్ 8333871117కు పంపగలరు. వాటిని వెబ్‌సైట్ www.chenetamitra.com లో ఉంచడంతో పాటు చేనేతమిత్ర మాసపత్రికలో ప్రచురిస్తాం. Tyvixom
