కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆంధప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ జింకా విజయలక్ష్మి కలిశారు. అక్టోబర్ 27వ తేదీన కడప జిల్లా పులివెందుల ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
వైసీపీ మైనార్టీ నాయకుల శుభాకాంక్షలు
జింకా విజయలక్ష్మిని కడపజిల్లా ప్రొద్దుటూరు వైసీపీ మైనార్టీ నాయకులు కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
facebook : chenetamitra Maasapatrika

