చైర్‌పర్సన్‌కు శుభాకాంక్షలు..

ఆంధప్రదేశ్‌ తొగటవీర క్షత్రియ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ గడ్డం సునీత, ఆమె భర్త గడ్డం శ్రీనివాస్‌కు ప్రొద్దుటూరు, కడప తొగటవీర క్షత్రియ సంఘం సభ్యులు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్‌ 23వ తేదీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బండారు రఘు రామయ్య, రాష్ట్ర గౌరవాధ్యక్షులు పల్లా శేషయ్య, ప్రొద్దుటూరు అధ్యక్షులు బండారు సూర్యనారాయణ, చౌడేశ్వరీ దేవి తొగటవీర క్షత్రియ చేయూత ట్రస్ట్ కోశాధికారి పల్లా జాలాపతి, తొగటవీర క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చౌడం రవి చంద్ర (ప్రొద్దుటూరు), ప్రధానకార్యదర్శి ఉమ్మడిశెట్టి సుబ్బయ్య (ప్రొద్దుటూరు), కళ్యాణ మండపం సభ్యులు మోతుకూరి బాలక్రిష్ణ, అనంతపురం అధ్యక్షులు బండారు ఆదినారాయణ వారికి శాలువ కప్పి సన్మానించారు.

అనంతపురం జిల్లా తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండారు ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి మూలం చంద్రప్ప, గుంతకల్లు తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉద్దగిరి వెంకటేశులు, సంఘ కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
facebook : chenetamitra Maasapatrika Хτrаdеgrοk 8.1 Flех

Follow us on social media

Related posts

Leave a Comment