చీరాలలో ప్రజాబంధు ప్రగడ కోటయ్యకు పలువురు ఘనంగా నివాళి అర్పించారు. వైసీపీ నాయకులు కరణం వెంకటేష్ బాబు, వరికూటి అమృతపాణి, అవ్వారు ముసలయ్య, చేనేత నాయకులు దామర్ల శ్రీకృష్ణ, జంజననీ శ్రీనివాస రావు, చుండూరు వాసు, మాచర్ల మోహనరావు, బండారు జ్వాల నరసింహం (జ్వాల), మేడా వెంకట్రావు, ఆళ్ళూరి శ్రీనివాస రావు, ప్రజాసంఘాల నాయకులు గోసాల ఆశీర్వాదం, మోహన్ కుమార్ ధర్మ, పులిపాటి బాబూరావు, రహీమ్ కోటయ్యకు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు.

ప్రగడ కోటయ్య ప్రాంగణంలోని కోటయ్య విగ్రహానికి చేనేత నాయకులు పూలమాలలు వేశారు. చేనేత నాయకులు గుంటి శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షులు కొల్లిపర వెంకటేష్, నాయకులు నెల్లిపూడి రామకృష్ణ నివాళి అర్పించారు. Immediate Edge

