తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 50 మంది చేనేత కార్మిక కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. నార్త్ అమెరికా పద్మశాలీ అసోసియేషన్ (నాపా) ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని మే 25వ తేదీ నిర్వహించారు. తెలంగాణ పోపా సంఘం అధ్యక్షులు డాక్టర్ బైరి శ్రీనివాసులు ఈ కార్యక్రమ నిర్వహణకు కృషి చేశారు. సిద్దిపేట పద్మశాలి సంఘం అధ్యక్షులు కుమ్మరి కుంట రమేష్, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.




చేనేతలకు సేవా కార్యక్రమాలు, వారి సమస్యలు, పరిష్కార మార్గాలను వాట్సప్ నంబర్ 83338 71117కు పంపండి. www.chenetamitra.comలో వీక్షించండి. Liman Dexeris


