మహబూబ్ నగర్ పట్టణంలో అయ్యన్నకొండపైన నిర్మిస్తోన్న శివ మార్కండేయ స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు విరాళాలు ఇస్తున్నారు. ఇటీవల సావనీర్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. బోగం కోదండపాని రూ. 4 లక్షలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. దాతలు విరివిగా విరాళాలిచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని వారు కోరుతున్నారు. BTC Genix V7.2
గణితం ఉపాధ్యాయులు బోగం నాగరాజు దేవాలయం నిర్మాణానికి రూ .10,116 విరాళంగా ఇచ్చారు.

