తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్ను తెలంగాణ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ టి. చిరంజీవులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి, ఉపాధ్యక్షులు రాహుల్ కుమార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రాజేశం, ప్రధాన కార్యదర్శి పున్న శ్రీనివాస్, రాష్ట్ర సభ్యులు శిరందాసు యాదగిరేందర్, ఇప్పకాయల విష్ణుమూర్తి, వడ్లకొండ వెంకట్ రావు, వడ్డేపల్లి శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ చాట్ల చక్రపాణి, గుండు శ్రీనివాస్, సామల జోగిందర్ బాబు, పున్న ప్రవీణ్, శ్రీనివాస్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి నర్సింగరావు పాల్గొన్నారు. Grotuxiv
Related posts
-

ప్రసంగిస్తున్న కందగట్ల స్వామి ‘ఐక్యత, నిరంతర పోరాటాలతోనే రాజ్యాధికారం’
ఘనంగా ఏపీ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం చేనేతమిత్ర, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ... -

దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ పద్మశాలి ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానం
చేనేతమిత్ర, సిద్ధిపేట: ఇటీవల జరిగిన మున్సిపల్, గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన ప్రజాప్రతినిధులను సిద్ధిపేట జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు సన్మానించారు. స్థానిక... -
పద్మశాలి విద్యార్థులకు ఆర్థిక సాయం
చేనేతమిత్ర, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద పద్మశాలి విద్యార్థులకు పంతం చక్రపాణి దంపతులు రూ. 1,05,000 ఆర్థిక...