తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ

తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్‌ను తెలంగాణ రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ కమిషనర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ టి. చిరంజీవులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి, ఉపాధ్యక్షులు రాహుల్‌ కుమార్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు రాజేశం, ప్రధాన కార్యదర్శి పున్న శ్రీనివాస్‌, రాష్ట్ర సభ్యులు శిరందాసు యాదగిరేందర్‌, ఇప్పకాయల విష్ణుమూర్తి, వడ్లకొండ వెంకట్‌ రావు, వడ్డేపల్లి శ్రీనివాస్‌, హైదరాబాద్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ చాట్ల చక్రపాణి, గుండు శ్రీనివాస్‌, సామల జోగిందర్‌ బాబు, పున్న ప్రవీణ్‌, శ్రీనివాస్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు కొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి నర్సింగరావు పాల్గొన్నారు. Grotuxiv

Follow us on social media

Related posts

Leave a Comment