కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని నందవరం చౌడేశ్వరీ దేవి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరో రోజు అక్టోబర్ 22వ తేదీ అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు శాస్త్రోకంగా పూజలు నిర్వహించారు. Nový Kapitstav
కాత్యాయని అలంకారంలో చౌడేశ్వరీ దేవి..